India is my father’s country. Nobody can force me to flee,” was how MIM president Asaduddin Owaisi on Sunday reacted to Uttar Pradesh chief minister Yogi Adityanath’s comment that if BJP comes to power in the Telangana, Owaisi will have to flee.
#TelanganaElections2018
#AsaduddinOwaisi
#YogiAdityanath
#mahakutami
#bjp
#trs
తెలంగాణలో ఎన్నికలు జరిగేందుకు సమయం దగ్గరపడుతున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇప్పటికే జాతీయ అగ్రనేతలు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తూ బహిరంగ సభల్లో మాటల వేడిని పెంచుతున్నారు. ఆదివారం తెలంగాణలో పర్యటించిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఓవైసీ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. యోగీ మాటలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఓవైసీ సోదరులు.